నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.