: లాటరీ పద్ధతిలో రెండు రాష్ట్రాలకు రాజ్యసభ సభ్యుల కేటాయింపు


రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ లాటరీ పద్ధతిలో రాజ్యసభ సభ్యుల పంపకాన్ని పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఎంపీలను విభజించారు. ఆంధ్రప్రదేశ్ కు 11, తెలంగాణకు ఏడుగురు రాజ్యసభ సభ్యులను కేటాయించారు.

  • Loading...

More Telugu News