: ఫైనాన్స్ కమిషన్ సభ్యుడితో చంద్రబాబు భేటీ
ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. ఆయన ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు వేణుగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. అంతకు ముందు చంద్రబాబు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, ఉమాభారతి, ఇందర్ జిత్ సింగ్ లతో భేటీ అయిన సంగతి తెలిసిందే.