: జూన్ 3న ప్రధానితో జయ సమావేశం


నూతన ప్రధాని నరేంద్రమోడీని జూన్ 3న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కలుసుకోనున్నారు. ప్రధానిగా తన ప్రమాణ స్వీకారానికి మోడీ ఆహ్వానించినా జయలలిత గైర్హాజరైన విషయం తెలిసిందే. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే రాకను నిరసిస్తూ ఆమె మోడీ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో వీరి భేటీపై ప్రాధాన్యం ఏర్పడింది. మోడీని మార్యాదపూర్వకంగా కలవడంతోపాటు, రాష్ట్రానికి సంబంధించిన అంశాల విషయంలో కేంద్రం సహకారాన్ని జయలలిత కోరనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News