: విజయవాడలో భారీ చోరీ


విజయవాడలోని వెటర్నరీ కాలనీలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన ఆగంతుకులు రూ.20 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను అపహరించుకుపోయారు.

  • Loading...

More Telugu News