: నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎడ్ సెట్ పరీక్ష జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పరీక్ష జరుగుతుంది. రాష్ట్రం మొత్తం మీద 349 కేంద్రాల్లో పరీక్ష జరుగనుంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు తెలిపారు.