: టాస్ గెలిచిన వాల్.. బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్స్


ఐపీఎల్ లో మరో పోటీకి రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో మొదలవనుంది. టాస్ గెలిచిన రాయల్స్ సారథి రాహుల్ ద్రావిడ్ (ద వాల్) మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం వేదిక. కాగా, లీగ్ లో డేర్ డెవిల్స్ కు ఇది రెండో మ్యాచ్. ఆ జట్టు తన తొలి మ్యాచ్ లో పటిష్టమైన కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News