: ఎర్రచందనాన్ని ఎత్తుకెళుతూ పట్టుబడిన విదేశీయుడు
ఎర్రచందనాన్ని దుబాయ్ కు ఎత్తుకెళుతూ ఓ విదేశీయుడు హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులకు పట్టుబడ్డాడు. నిందితుడిని సూడాన్ దేశస్థుడిగా అధికారులు గుర్తించారు. అతడి వద్ద నుంచి 30 కిలోల ఎర్రచందనం పౌడరును స్వాధీనం చేసుకున్నారు.