: జూన్ 15 తర్వాత మోడీ కేబినెట్ విస్తరణ?


ప్రధానమంత్రి నరేంద్రమోడీ జూన్ 15 తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దాదాపు 25 మంది కొత్తవారిని మంత్రులుగా తీసుకోనున్నట్లు సమాచారం. అందులో చాలా మంది సహాయ మంత్రులే ఉంటారని వినికిడి. ప్రస్తుతానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రక్షణ శాఖను చూస్తున్నారు. దీనికి పూర్తిస్థాయిలో మంత్రిని నియమించొచ్చని వినికిడి. బీజేపీ ఎంపీలతో బాటు ఈసారి శివసేన, టీడీపీలకు కూడా పదవులు లభిస్తాయంటున్నారు.

  • Loading...

More Telugu News