: అమ్మవారికి రూ.33లక్షల వజ్రాలహారం


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి ఒక భక్తుడు వజ్రాల హారాన్ని కానుక ఇచ్చాడు. ఈ ఆభరణం విలువ 33 లక్షల రూపాయల వరకూ ఉంటుందని ఆలయవర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News