: కుప్పం ఇండియన్ బ్యాంకులో భారీ కుంభకోణం


చిత్తూరు జిల్లా కుప్పంలోని ఇండియన్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. అసిస్టెంట్ మేనేజర్ కోటి 75 లక్షల రూపాయలను స్వాహా చేశారంటూ ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. ఇండియన్ బ్యాంక్ ఎదుట ఖాతాదారులు ఆందోళన చేస్తున్నారు.

  • Loading...

More Telugu News