: 30 మంది పాక్ మత్స్యకారులను విడుదల చేయనున్న భారత్


భారత జైళ్లలో ఉన్న ముప్పై మంది పాకిస్థాన్ మత్స్యకారులను, మరో ఐదుగురు ఖైదీలను కేంద్రం త్వరలో విడుదల చేయనుంది. కొన్ని రోజుల కిందట నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి హజరయ్యే నేపథ్యంలో కొంతమంది భారత ఖైదీలను పాక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగేందుకు మోడీ ప్రభుత్వం తనదైన కృషికి పూనుకుంది.

  • Loading...

More Telugu News