: రాజరాజేశ్వరీ దేవి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం
కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరీ దేవి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం లభించింది. ఆలయంలో హుండీ లెక్కింపును పూర్తి చేశారు. 25 రోజులకు గాను కోటి ఒక లక్షా 73 వేల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు చెప్పారు.