: నరేంద్రమోడీని అభినందించిన నజీబ్ జంగ్
ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రధాని నరేంద్ర మోడీని అభినందించారు. నజీబ్ జంగ్ సౌత్ బ్లాక్ లోని ప్రధాని కార్యాలయంలో మోడీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాను మర్యాదపూర్వకంగానే మోడీని కలిశానని నజీబ్ జంగ్ చెప్పారు.