: కేజీహెచ్ నుంచి అదృశ్యమైన శిశువు లభ్యం


విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిలో పదిరోజుల కిందట అదృశ్యమైన మగ శిశువు ఆచూకి దొరికింది. వెంటనే ఆ శిశువును తల్లి వద్దకు చేర్చారు. కేజీహెచ్ లో పని చేస్తున్న సిబ్బందే ఆ సమయంలో రెండు రోజుల శిశువును అపహరించారని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. రూ.50వేల కోసం బిడ్డను ఎత్తుకెళ్లిన ఉద్యోగిని అరెస్టు చేశారు. అటు బిడ్డ దొరికినందుకు కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News