: అధినేత్రితో ముగిసిన పొన్నాల సమావేశం


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమావేశం ముగిసింది. తెలంగాణలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఈ సందర్భంగా సోనియాకు ఆయన వివరించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ పరాజయానికి గల కారణాలను కూడా సోనియాకు సవివరంగా తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News