: కృష్ణా, గుంటూరు జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ


టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసంలో కృష్ణా, గుంటూరు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. జూన్ 8న గుంటూరులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లపై వారితో బాబు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News