: చంద్రబాబుతో భేటీ అయిన గ్రేహౌండ్స్ చీఫ్


టీడీపీ అధినేత చంద్రబాబుతో గ్రేహౌండ్స్ చీఫ్ జేవీ రాముడు భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో వీరి సమావేశం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా రాముడును నియమించే అవకాశాలు ఉన్నాయి. దీంతో, వీరిరువురి భేటీ ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News