: మౌనం వీడిన స్మృతి ఇరానీ


విద్యార్హతపై వివాదం నేపథ్యంలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ మౌనం వీడారు. తన పనితీరును చూసి చెప్పండని కోరింది. 2004 ఎన్నికల అఫిడవిట్లో బీఏ పూర్తి చేశానని, 2014 ఎన్నికల్లో బీకామ్ మొదటి సంవత్సరంతో ఆపేశానని ఆమె పేర్కొన్నారు. దీంతో డిగ్రీ కూడా లేని స్మృతి ఇరానీకి కీలకమైన మానవవనరుల శాఖ ఏంటని కాంగ్రెస్ ప్రశ్నించింది. దీంతో స్మృతి ఇరానీ మాట్లాడుతూ... 'నా సామర్థ్యాన్ని నా పార్టీ గుర్తించింది. కనుక మీరు కూడా నా పనితీరును చూసి చెప్పాలి' అని విజ్ఞప్తి చేసింది.

  • Loading...

More Telugu News