: జూబ్లీ బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టిన ఈటెల


తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాదులోని జూబ్లీ బస్ స్టాండ్ వద్ద టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం కొనసాగుతోంది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బస్టాండులో బైఠాయించారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

  • Loading...

More Telugu News