: నేడు తెలంగాణ బంద్


పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఈ రోజు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చినట్టు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News