: పీజీ ఈసెట్ ఈ నెల 31 కి వాయిదా 28-05-2014 Wed 20:00 | రేపు తెలంగాణ బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న పీజీ ఈసెట్ ను వాయిదా వేశారు. ఈ నెల 31న ఈ పరీక్ష నిర్వహిస్తారు.