: పీఏలుగా బంధువులను పెట్టుకోవద్దు... మంత్రులకు మోడీ సూచన


పరిపాలనలో ప్రధాని నరేంద్ర మోడీ తన మార్కు చూపిస్తున్నారు. కేంద్ర మంత్రుల నుంచి తాను ఏమి ఆశిస్తున్నానో చెప్పకనే చెప్పారు. మంత్రులు ఖర్చులు తగ్గించుకుని, పొదుపు మంత్రం పఠించాలని తెలిపారు. బంధువులను పీఏలుగా నియమించుకోవద్దని స్పష్టంగా సూచించారు. పీఎంవో కార్యాలయానికి వచ్చే ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారాలు సూచించాలని స్పష్టం చేశారు. సమాఖ్య స్ఫూర్తి పెంపొందేలా పీఎంవో ఉండాలని ఆయన సూచించారు. గతంలో ఉన్న మంచి అంశాలను కొనసాగిస్తామని మోడీ తెలిపారు.

  • Loading...

More Telugu News