: రేపు ఉస్మానియా వర్శిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా
గురువారం (రేపు) ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు వర్శిటీ అధికారులు తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంద్ కు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.