: కొత్త అటార్నీ జనరల్ గా ముకుల్ రోహత్గి


సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి దేశ కొత్త అటార్నీ జనరల్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. మునుపటి ఎన్డీఏ పాలనలో అదనపు సొలిసిటర్ జనరల్ గా ముకుల్ పనిచేశారు. కాగా, మాజీ అటార్నీ జనరల్ ఏఈ వాహనవతి నిన్న (మంగళవారం)రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News