: మేనకాగాంధీ బాధ్యతల స్వీకరణ


కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా మేనకాగాంధీ బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే శాఖ కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాఖ చేపట్టిన కార్యకలాపాల గురించి అధికారులు ఆమెకు వివరించారు.

  • Loading...

More Telugu News