: ఉమాభారతి, అనంత్ కుమార్ బాధ్యతల స్వీకారం


కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉమాభారతి బాధ్యతలు స్వీకరించారు. గంగానది ప్రక్షాళన శాఖను కూడా ఆమెకు అప్పగించారు. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రిగా అనంత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.

  • Loading...

More Telugu News