భారతీయ జనతా పార్టీ జాతీయ నేత సుష్మా స్వరాజ్ విదేశాంగ వ్యవహారాల శాఖా మంత్రిగా ఇవాళ ఉదయం బాధ్యతలు స్వీకరించారు.