: మహానాడుకు వెళ్లే గండిపేట దారిలో ట్రాఫిక్ జామ్


తెలుగుదేశం మహానాడు జరుగుతున్న గండిపేట దారిలో ట్రాఫిక్ కు అంతరాయాలు ఏర్పడ్డాయి. గండిపేట వద్ద ట్రాఫిక్ స్తంభించింది. సుమారు పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని తెలుస్తోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు మహానాడుకు వెళ్లే వాహనాలను చేవెళ్ల వైపు మళ్లిస్తున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు.

  • Loading...

More Telugu News