: కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య


భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News