: పంజాబ్, కోల్ కతా మ్యాచ్ రేపటికి వాయిదా


ఐపీఎల్ 7 లో నేడు కోల్ కతా ఈడెన్ గార్డ్ న్స్ లో కింగ్స్ లెవన్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ ను రిజర్వ్ డే అయిన రేపటికి వాయిదా వేశారు. దీంతో మ్యాచ్ రేపు సాయంత్రం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా, ఓడిన జట్టు ఫైనల్ చేరాలంటే మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News