: రేవంత్ గైర్హాజరుపై మహానాడులో కలకలం


టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుకు గైర్హాజరు కావడంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. మల్కాజిగిరి స్థానాన్ని ఆశించిన రేవంత్ రెడ్డిని టీడీపీ అధినేత వారించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని పుకార్లు షికారు చేశాయి. తెలంగాణలో టీడీపీ ఓటమిపాలవ్వడంతో ఆయన పార్టీకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే మహానాడుకు గైర్హాజరయ్యారని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు.

  • Loading...

More Telugu News