: తెలంగాణ రాష్ట్రానికి టీచర్ల ఒక రోజు వేతనం విరాళం
కొత్తగా ఏర్పడే తెలంగాణ ప్రభుత్వానికి ఒక రోజు మూల వేతనం విరాళంగా ఇవ్వాలని తెలంగాణ ఉపాధ్యాయ సమాఖ్య నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహాయంగా ఒక రోజు మూల వేతనం 20 కోట్ల రూపాయల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉపాధ్యాయులు అందజేయనున్నారు. ఈ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.