: ప్రధాని కార్యాలయంలో తొలి కేబినెట్ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో తొలి క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. ఢిల్లీ సౌత్ బ్లాక్ లోని ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ ఉదయం శాఖలు కేటాయించిన క్రమంలో కొత్త మంత్రులందరకి పలు అంశాలపై మోడీ దిశా నిర్ధేశం చేయనున్నట్లు సమాచారం. అటు పోలవరం ప్రాజెక్టుపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.