: ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం


ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో గడ్డంవారిపల్లి, తాళ్లపల్లిలో 150 విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News