: ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పుల దండ


చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్టీఆర్ విగ్రహానికి ఆగంతుకులు చెప్పులు, మద్యం సీసా దండలు వేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు సంఘటనా స్థలికి చేరుకుని రాస్తారోకో చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పసుపునీటితో కడిగి క్షీరాభిషేకం చేశారు.

  • Loading...

More Telugu News