ఢిల్లీలోని హైదరాబాదు హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, పలు అంశాలపై వారు ప్రధానంగా చర్చించనున్నారు.