: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా: బుట్టా రేణుక


తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఇవాళ రేణుక మీడియాతో మాట్లాడుతూ... పార్టీ మారే ఉద్దేశ్యం లేదన్నారు. కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఆమె చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే బాబును కలిసినట్లు ఆమె చెప్పారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని రేణుక తెలిపారు.

  • Loading...

More Telugu News