: 'ఆమ్ వే' సీఈవో విలియం స్కాట్ పింక్ని అరెస్టు


చీటింగ్ కేసులో 'ఆమ్ వే' సంస్థ సీఈవో విలియం స్కాట్ పింక్నిను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పింక్నిను గుర్గావ్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈయన అరెస్టు కావడం ఇది రెండోసారి. ఇప్పటికే దేశవ్యాప్తంగా వందలాది కేసులున్న ఆమ్ వే సంస్థ ద్వారా మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని కర్నూలులో పలు కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News