: సాయంత్రం 5 గంటలకు కేబినెట్ భేటీ


బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ మంత్రివర్గం ఈ రోజు తొలిసారి భేటీ కానుంది. సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ ఉదయం మంత్రులకు శాఖలు కేటాయించిన నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది.

  • Loading...

More Telugu News