12 అడుగుల పొడవైన ఓ పెద్ద కొండ చిలువ చిత్తూరు జిల్లా పలమనేరు టమాటా మార్కెట్లో రైతులను పరుగులు పెట్టించింది. ఈ ఉదయం మార్కెట్లో ఇది టమాటాల మధ్య దర్శనం ఇవ్వడంతో అక్కడున్న వారు భయపడిపోయారు.