: సవాళ్ల సమయంలో బాధ్యతలు చేపట్టా: జైట్లీ


దేశం సవాళ్లను ఎదుర్కొంటున్న క్లిష్ట సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. నిన్న కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన జైట్లీ కొద్ది సేపటి క్రితమే ఢిల్లీలో ఆ శాఖ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి, వృద్ధి రేటును పెంచాల్సి ఉందన్నారు. వడ్డీ రేట్లలోను సమతుల్యాన్ని తీసుకువస్తామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News