: మోడీ ప్రమాణ స్వీకారానికి వచ్చిన సోనియా, రాహుల్
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, డిప్యూటీ చీఫ్ రాహుల్ గాంధీ రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. కాసేపట్లో మోడీ ప్రమాణ స్వీకారం ప్రారంభం కానున్న సందర్భంగా వీవీఐపీలంతా రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు.