: వేదిక వద్దకు చేరుకున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మోడీ ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు చేరుకున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, నేతలు రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. పలు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కూడా ప్రమాణస్వీకారానికి వచ్చారు.