: రాష్ట్రపతి భవన్ చేరుకున్న బాబు, బాలయ్య


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేత బాలకృష్ణ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గరపడుతుండడంతో వీరిద్దరూ వేదక వద్దకు చేరుకున్నారు.

  • Loading...

More Telugu News