: సమ్మెపై విద్యుత్ ఉద్యోగులతో కొనసాగుతున్న చర్చలు
తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేపట్టిన విషయం విదితమే. ఈ సమ్మెపై రెండో దఫా చర్చలు జరుగుతున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీల మధ్య ఈ చర్యలు కొనసాగుతున్నాయి.