: ఖైదీలను వదిలేయాలి... విప్లవ సంస్థలపై నిషేధం ఎత్తేయాలి: వెంకట్రామయ్య


ఐదేళ్లకు పైబడి జైళ్లలో మగ్గుతున్న ఖైదీలందర్నీ విడుదల చేయాలని సీపీఐఎంఎల్ నేత వేములపల్లి వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టులు, విప్లవ సంస్థలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి వేములపల్లి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News