: ఆంధ్రా ఉద్యోగులు వద్దు... తాత్కాలిక సర్దుబాటు ఒప్పుకోం: ఉద్యోగ సంఘాలు


ఆంధ్రాప్రాంత ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలో పని చేసేందుకు అంగీకరించేది లేదని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. తాత్కాలిక సర్దుబాట్లకు కూడా తాము అంగీకరించమని అయన అన్నారు. అందుకు ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News