: ఆర్టీసీకి రూ.2,896 కోట్ల మోటారు వాహనాల పన్ను రద్దు


1996-2012 మధ్య ఆర్టీసీకి ఉన్న మోటారు వాహనాల పన్ను, వడ్డీని మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.2,896 కోట్ల పన్ను, వడ్డీని మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. మాఫీ మొత్తాన్ని ఆర్టీసీకి గ్రాంట్ గా పరిగణిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

  • Loading...

More Telugu News