సీఎస్ మహంతితో ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీలు భేటీ అయ్యారు. విద్యుత్ సమ్మెకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సారాంశాన్ని వారు సీఎస్ కు వివరించారు.